🙏 శుభోదయం 🌅
----------------
మహనీయుని మాట
---------------------------
గొప్ప లక్ష్యాన్ని సాధించాలని
ప్రయత్నించి విఫలం కావడం
నేరం కాదు......!
గొప్ప లక్ష్యం లేకపోవడం
నేరం.....!!
-లోవెల్ !
----------------------------------------
🌻 నేటి మంచిమాట 🌻
----------------------------------------
తలవంచి నడువకు నేస్తం..
భూమిని తాకి ఆగిపోతుంది!!
శిరమెత్తి ముందడుగు వేయి
నేస్తం....
ఈ లోకమే నీకు దాసోహమవు
తుంది.....!!
No comments:
Post a Comment