[9/1, 7:36 AM]
🙏 శుభోదయం 🏞
-----------------
మహనీయుని మాట
----------------------------
" మనిషి ప్రకృతి సిద్దంగా
ఒక రాజకీయ మృగం
వంటివాడు"
- అరిస్టాటిల్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
⏰ నేటి మంచిమాట ⏰
:::::::::::::::::::::::::::::::::::::::::::::
" నలుగురిలో .....
మంచి అనిపించుకోవాలంటే
చాలా సహనం, విఙ్ఞత
ఉండాలి"!!
[9/2, 4:26 AM]
🙏 శుభోదయం 🙏
-----------------
మహనీయుని మాట
---------------------------
పెద్ద నౌకలో నడి సముద్రంలోకి
పోవచ్చు....!
కానీ
చిన్న నావలో తీరంవెంబడే
పయనించాలి....!!
- బెంజిమిన్ ఫ్రాంక్లిన్ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::
☪ నేటి మంచిమాట ☪
:::::::::::::::::::::::::::::::::::::::::::::
బతుకంతా బ్రాండ్ల వెనక
పరిగెత్తే వాడికి తెలుసా....?
రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు
ఏ బ్రాండ్ ఉండదని......!!
[9/3, 7:34 AM]
🙏 శుభోదయం 🔥
---------------
మహనీయుని మాట
---------------------------
" కోపం,ద్వేషం,అసూయ వంటి
పనికిమాలిన చెత్త విషయాలను
నింపడానికి మనసు చెత్తబుట్ట
కాదు. శాంతం,సంతోషం,ప్రేమ
వంటి విలువైన భావాలతో
నింపాల్సిన వజ్రాల పేట్టె."
- అమ్మ అరవిందాశ్రమం!
——————————————
🍀 నేటి మంచిమాట 🍀
----------------------------------------
సహనం చేదుగా ఉన్నా
ఫలితం
చాలా తియ్యగా ఉంటుంది.
[9/4, 7:42 AM]
🙏 శుభోదయం 🌄
----------------
మహనీయుని మాట
------------------------
"మనిషి జీవితంలో శక్తినీ,
నిరంతర పరిశ్రమనీ మించిన
ప్రతిభా విశేషాలు లేనేలేవు."
- మిచెల్!
----------------------------------------
🔥 నేటి మంచిమాట 🔥
----------------------------------------
"తీరిక, ఓపిక, ఉత్సాహం వుంటే
ఏ పని అయినా సాధ్యమే"
[9/5, 6:25 AM]🌹 *TEACHERS DAY WISHES*🌹
( 05 September 2018)
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
TEACHER is a full form of
T-Talent
E-Education
A-Attitude
C-Character
H-Harmony
E-Efficient
R-Relation
Teachers open up young minds,
showing them the wonders of the intellect
and the miracle
of being able to think for themselves.
A teacher exercises
the mental muscles of students,
stretching and strengthening,
so they can make challenging decisions,
find their way in the world,
and become independent.
The best teachers care enough
To gently push and prod students
to do their best
and fulfill their potential.
You are one of those.
Thank you.
*Happy Teachers Day*.
🙏 *Happy Morning*🙏
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
[9/5, 7:37 AM]
🙏 శుభోదయం 🙏
——————
మహనీయుని మాట
---------------------------
పూర్తి అంకితభావమంటే....
పూర్తిగా కష్టపడటం కాదు.....
అది పూర్తిగా నిమగ్నమవడం!
- ఎ.పి,జె. కలాం
----------------------------------------
🌹 నేటి మంచిమాట 🌹
----------------------------------------
నిల్వ ఉన్న నీటిలో క్రిములు
పుట్టుకొస్తాయి....
అలాగే!
పని పాటలేని మనిషిలో
పనికిరాని ఆలోచనలే జన్మిస్తాయి...!
[9/6, 4:57 AM]
🙏 శుభోదయం 🌄
-----------------
మహనీయుని మాట
-----------
శరీర శ్రమ చేయనివారికి
దేవతలు సహాయపడరు.
నిరంతర శ్రమ సాధన
ద్వారానే ఎవరయినా
నిపుణులు కాగలుగుతారు.
- ఋగ్వేదం
----------------------------------------
🧒 నేటి మంచిమాట 🧒
----------------------------------------
సమయాన్ని సరిగా
వినియోగించుకునే వాడికి
మిగతా మంచి అలవాట్లు
కూడా వాటంతటవే వస్తాయి.