🙏 శుభోదయం 🎇
--------------
మహనీయుని మాట
--------------------------
'అసంభవం' అనే పదం
కేవలం తెలివితక్కువ వారి
నిఘంటువుల్లో కనిపిస్తుంది.
-నెపోలియన్ !
----------------------------------------
👦 నేటి మంచిమాట 👦
----------------------------------------
"జ్ఞానం మనకి ప్రసాదించే రెక్కలతో,
మనం సమస్త భూమండలాన్నే కాదు;
స్వర్గాన్ని సైతం అందుకోవచ్చు."...........!
No comments:
Post a Comment